AP: ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేశారు. ఆయన 11.30AMకు సచివాలయంలో సంక్షేమ శాఖలపై సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం 2.30PMకి రియల్ టైం గవర్నెన్స్‌పై రివ్యూ చేస్తారు. 4.40PMకి విజయవాడ రీజనల్ పాస్ పోర్ట్ కార్యాలయానికి వెళ్లనున్న ఆయన.. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో 5PMకి స్వచ్ఛాంధ్ర అవార్డులు ప్రదానం చేస్తారు.