AP: ఇండియా పోస్టులో చారిత్రాత్మక మార్పులకు శ్రీకారం చుట్టామని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. ’24 గంటల్లో ఫాస్ట్ డెలివరీ సేవలు ప్రారంభం. 30 కోట్ల మందికి వేగవంతమైన పార్సిల్ సేవలు. IT 2.O కోసం రూ.5,000 కోట్లు పెట్టుబడి. SMS ట్రాకింగ్, OTP, జియో ట్యాగింగ్ అమలు. 97-98 శాతం డెలివరీలు 24 నుంచి 48 గంటల్లో పూర్తి. బుక్ నౌ-పే లేటర్ సేవలు ఉంటాయి’ అని వెల్లడించారు.