వెనిజులా అధ్యక్షుడు నికొలస్ మదురో అరెస్ట్ అంశంపై ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ సీరియస్ అయ్యారు. ఈ సంక్షోభం మరో ప్రపంచ యుద్ధానికి దారితీయొచ్చని అమెరికాను హెచ్చరించారు. ‘మదురో నా స్నేహితుడు.. వెంటనే ఆయన్ను విడుదల చేయాలి’ అని డిమాండ్ చేశారు. మరోవైపు చైనా కూడా ఈ ఘటనపై స్పందించింది. అమెరికా బలప్రయోగాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటించింది.