AP: విజయనగరం జాతరలో తాను కూర్చున్న వేదిక కూలడంపై YCP నేత బొత్స సత్యనారాయణ తీవ్రంగా స్పందించిన నేపథ్యంలో ఆయనకు రాష్ట్ర TDP చీఫ్ పల్లా శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. ‘బొత్సకు సొంత పార్టీ నుంచే ప్రాణహాని ఉండొచ్చు కానీ కూటమి నుంచి లేదు. మండలిలో ఆయన రాణించేందుకు ప్రయత్నిస్తున్నందున జగన్ నుంచి ప్రాణహాని ఉండొచ్చు’ అని పల్లా బాంబ్ పేల్చారు.