కొన్ని రకాల ఫుడ్స్ తినడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. అధిక చక్కెర శాతం ఉన్న చాక్లెట్స్‌ను తినకూడదని, శరీరంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయని పేర్కొంటున్నారు. చిప్స్, బజ్జీలు, నూడుల్స్ వంటివి తింటే చర్మ ఆరోగ్యం దెబ్బతింటుందని, పాస్తా, కేక్స్, వైట్ బ్రెడ్ వంటివి తినడం వల్ల చర్మంపై మచ్చలు, ముఖంపై మొటిమలు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. బర్గర్, పిజ్జా, ఫాస్ట్ ఫుడ్ తింటే అనారోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు.