TG: ప్యూచర్ సిటీలో రేపు, ఎల్లుండి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ జరగనుంది. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ప్యూచర్ సిటీ వరకు LED స్క్రీన్లు ఏర్పాటు చేశారు. HYD నలుమూలలా గ్లోబల్ సమిట్ లోగోలతో 1500 జెండాలు ఏర్పాటు చేశారు. అలాగే పది ప్రదేశాల్లో ప్రత్యేక సమాచార స్టాళ్లు ఏర్పాటు చేశారు. త్రీడీ డిజైన్లతో 50 మీ. టన్నెల్ నుంచి సమ్మిట్‌కు చేరేలా ఏర్పాట్లు చేశారు.