AP: ఇవాళ రెండో రోజు కలెక్టర్ల సదస్సు జరగనుంది. ఉదయం 9 గంటలకు మళ్లీ ప్రారంభం కానుంది. కాగా, తొలిరోజు కలెక్టర్ల సదస్సులో పలు అంశాలకు సంబంధించి కలెక్టర్లు, ఎస్పీలతో ముచ్చటించారు. పలు అంశాలపై కలెక్టర్లపై అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం.
Tags :