TG: పుట్టిన రోజు సందర్భంగా సీఎం రేవంత్‌కు ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో AP సీఎం చంద్రబాబు, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ రేవంత్‌కు తమ విషెస్ తెలియజేశారు. అటు ఏపీసీసీ చీఫ్ షర్మిల కూడా రేవంత్ అన్నకు శుభాకాంక్షలు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.