జ్యోతిష్య నిపుణుల ప్రకారం.. పవిత్ర ఆహారాన్ని తీసుకునేటప్పుడు అత్యంత భక్తితో, గౌరవంతో ప్రవర్తించాలి. దురాశతో ఎక్కువగా ఆహారం వడ్డించుకుని సగంలో వదిలేయడం పెద్ద తప్పు. ఇంట్లో ఫోన్ కాల్స్, భార్యాభర్తల మధ్య కోపం లేదా ఇతర విషయాల కారణంగా భోజనం చేయకపోవడం మంచిది కాదు. దీని వల్ల అన్నపూర్ణేశ్వరి అనుగ్రహం రాదు. శరీరంలో వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. కాబట్టి ఆహారం వృధా చేయొద్దు.