KDP: టీడీపీ నాయకుడు ప్రవీణ్ కుమార్ రెడ్డి బురద చల్లి శిఖండి పాత్ర పోషిస్తున్నాడని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఎద్దేవ చేశారు. ఇవాళ ప్రొద్దుటూరులో ఆయన మాట్లాడుతూ.. ప్రజా సమస్యల మీద పోరాడిన వారే నాయకుడు అవుతారన్నారు. ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి, టీడీపీకి మేలు చేసేందుకే నాపై బురద చల్లుతున్నాడని అన్నారు.