మంచం మీద కూర్చొని భోజనం చేయడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. జీర్ణవ్యవస్థపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. కొన్నిసార్లు ఇది కడుపులో భారం, యాసిడ్ రిఫ్లక్స్‌కు కారణమవుతుంది. అలాగే నిద్రను ప్రభావితం చేస్తుంది. అజీర్ణం వంటి సమస్యలు వస్తాయి. బరువు వేగంగా పెరుగుతారు. ఆహారం మంచం మీద పడి స్కిన్ ఇన్ఫెక్షన్ సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంది.