AP: విశాఖలో 2 గ్రాముల MDMA డ్రగ్స్‌ను పోలీసులు సీజ్ చేశారు. ఈ క్రమంలో ఆంజనేయ కాళిదాస్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. గోవా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చినట్లు గుర్తించారు. నిందితుడిని అరెస్ట్ చేసి వివరాలు సేకరిస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.