వ్యాయామం చేయడం వల్ల శరీర దృఢత్వంతో పాటు మానసిక ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుంది. ఎలాంటి కసరత్తు అయినా అది నిరాశ, ఆందోళన లక్షణాలను ఔషదాలు, చికిత్సలతో పోల్చదగిన విధంగా గణనీయంగా తగ్గిస్తుంది. మెటా నిర్వహించిన తాజా అధ్యయనంలో ఈ విషయం తేలింది.
Tags :