శారదా పీఠం భూముల అంశంపై సీఎం రేవంత్ రెడ్డి.. అధికారులను ఆరా తీశారు. ఈ అంశంపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని సీఎస్ రామకృష్ణను ఆదేశించారు. మంత్రి శ్రీధర్ బాబు రేపు శారదా పిఠానికి వెళ్లనున్నారు. కాగా, శారదా పీఠం భూముల కేటాయింపు అంశం ఇప్పుడు రాజకీయంగా, పరిపాలనాపరంగా హాట్ టాపిక్‌గా మారింది.