TG: BRS టికెట్ మీద ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద ఎంపీగా పోటీ చేస్తే స్పీకర్ ఓ నిర్ణయం తీసుకున్నారంటూ అసెంబ్లీలో మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. అయితే కేటీఆర్ జడ్జిమెంట్ చదవకుండానే తనపై ఆరోపణలు చేస్తున్నారని స్పీకర్ గడ్డం ప్రసాద్ అన్నారు. మరోవైపు కేటీఆర్.. చివరకు స్పీకర్ను కూడా ప్రశ్నించే స్థాయికి వెళ్లారని మంత్రి పొంగులేటి మండిపడ్డారు.