TG: పత్తి రైతుల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి వైఫల్యం చెందాయని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. రైతులకు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారని మండిపడ్డారు. చేతల్లో మాత్రం నరకం చూపిస్తున్నారని ధ్వజమెత్తారు. రేవంత్‌కు ఉప ఎన్నికపై ఉన్న శ్రద్ధ రైతులపై లేదని దుయ్యబట్టారు. కాంగ్రెస్, BJP MPల కంటే దిష్టిబొమ్మలు నయమని ఎద్దేవా చేశారు.