TG: హైదరాబాద్లోని మిర్యాలగూడలో ఐదుగురు నకిలీ డాక్టర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నకిలీ డాక్టర్లు కంటి ఆస్పత్రులను నడుపుతున్నారు. ఎలాంటి వైద్య అర్హతలు లేకుండా చికిత్సలు అందిస్తున్నట్లు గుర్తించారు. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ తనిఖీల్లో విషయం బయటపడింది.