AP: గతంలో అక్రమ మద్యం.. ఏపీలో వేల కుటుంబాలను నాశనం చేసిందని మంత్రి నారా లోకేష్ ఆరోపించారు. మాజీ సీఎం జగన్ అనుచరుల జేబుల్లో వేల కోట్లు చేరాయని ఆరోపణలు వచ్చాయని అన్నారు. ఈ ఆరోపణలపై రాష్ట్ర ప్రజలకు జగన్ సమాధానం చెప్పగలరా? అని ప్రశ్నించారు.
Tags :