AP: లడ్డూ కల్తీని ఎక్కడికి తీసుకెళ్లాలనుకుంటున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. CBI ఛార్జ్‌షీట్ దాఖలు చేసినా చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. లడ్డూ తప్ప రాష్ట్రంలో ఇంకే సమస్య లేదా? అని నిలదీశారు. దేవుడిని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారన్నారు. వెంకటేశ్వరుడి ఆగ్రహానికి చంద్రబాబు గురవ్వక తప్పదని హెచ్చరించారు.
Tags :