SIRపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. పశ్చిమ బెంగాల్లో SIR జరుగుతున్న ప్రక్రియలో భాగమైన అధికారులకు బెదిరింపులు రావడాన్ని సుప్రీం తీవ్రంగా పరిగణించింది. అన్ని ప్రాంతాల్లో SIR జరిగేలా చూడాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. దీంతో ఈ ప్రక్రియలో ఏవైనా అవాంతరాలు ఏర్పడితే.. పోలీసుల సహకారం తీసుకుంటున్నామని EC కోర్టుకు వెల్లడించింది.