AP: CM చంద్రబాబుపై మాజీ మంత్రి రోజా విమర్శలను ఖండిస్తున్నామని పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ అన్నారు. సనాతన ధర్మం గురించి పవన్ గళమెత్తారని తెలిపారు. హిందుత్వంపై రోజాకు నమ్మకం లేదన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి లోకేష్ ఉగాది జరుపుకున్నారని చెప్పారు.
Tags :