TG: భారీగా ఉద్యోగాలు వచ్చేలా ఫ్యూచర్ సిటీని తీర్చిదిద్దుతామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. నెట్ జీరో కార్బాన్ సిటీగా నిర్మిస్తామన్నారు. 13,500 ఎకరాల్లో గ్రీన్ సిటీగా అభివృద్ధి చేస్తున్నామని ఉద్ఘాటించారు. ఫ్యూచర్ సిటీని మెట్రో రైలుతో అనుసంధానిస్తామని మంత్రి వెల్లడించారు.