TG: కవిత పార్టీపై MLA మేడిపల్లి సత్యం స్పందించారు. జాతిపిత పోయి ఇప్పుడు అమ్మ వచ్చిందని ఎద్దేవా చేశారు. KCR పదేళ్ల పాలనలో పాపాలపై కవిత ప్రశ్నిస్తే.. ఇప్పుడు ప్రజలు ఆమెను నమ్మేవారని తెలిపారు. తెలంగాణ ప్రజలకు అమ్మపాలన వద్దని.. ప్రజాపాలన కావాలని చెప్పారు. KCR, హరీష్రావు, కేటీఆర్ బండారాన్ని కవిత బయటపెట్టినందుకు సంతోషమని వ్యాఖ్యానించారు.