ఢిల్లీలో మరో పేలుడు ఘటన చోటుచేసుకుంది. రాడిసన్ హోటల్ సమీపంలో పేలుడు జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Tags :