TG: PCC మీడియా సెల్ ఛైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి BRSపై ECకి ఫిర్యాదు చేశారు. ‘మీడియా నిబంధనలకు విరుద్ధంగా BRS తమ సొంత పత్రికల్లో యథేచ్ఛగా ప్రకటనలు వేస్తుంది. మరే ఇతర పార్టీల అభ్యర్థుల ప్రకటనలను ప్రచురించటం లేదు. ఇవన్నీ EC నిబంధనలకు విరుద్దంగా పరిగణించి జూబ్లీహిల్స్ BRS అభ్యర్థి ఖర్చుల్లో జమ చేయాలి’ అని ఎన్నికల రిటర్నింగ్ అధికారి కర్ణన్‌కు ఫిర్యాదు అందించారు.