TG: ఐబొమ్మ రవికి నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. రవిపై మొత్తం 5 కేసులు నమోదు చేయగా.. 3 కేసుల్లో సైబర్ క్రైం పోలీసులు పీటీ వారెంట్ వేశారు. కాగా, రవి కస్టడీ పిటిషన్పై కోర్టు కాసేపట్లో తీర్పు వెల్లడించనుంది.
Tags :