ELR: నిడమర్రు మండలం మందలపర్రు గ్రామంలో ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు ఇవాళ పర్యటించారు. ఈ సందర్భంగా మండలపర్రు – గుణపర్రు రహదారిలో రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాబార్డ్ నిధులు రూ.1.50 లక్షల అంచనా వ్యయంతో నిర్మించబోయే రోడ్డు నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు.