ELR: డిసెంబర్ 1వ తేదీన ఉంగుటూరు మండలం గొల్లగూడెంలో జరిగే ముఖ్యమంత్రి చంద్రబాబు సభను జయప్రదం చేయాలని ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు, ఆప్కాబ్ ఛైర్మన్ గన్ని వీరాంజనేయులు అన్నారు. ఇవాళ ఉంగుటూరు ఎమ్మెల్యే క్యాంపు వద్ద కూటమి ముఖ్య నాయకులు సమావేశం జరిగింది. కార్యక్రమంలో ఉంగుటూరు బీజేపీ అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ మాలతీ రాణి, కూటమి నాయకులకు ఉన్నారు.