TG: హైదరాబాద్‌ను మరో ఢిల్లీలా మార్చకూడదనే కొత్త ఇండస్ట్రీ పాలసీ తెచ్చామని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. ఢిల్లీలో కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరిందని, HYDను ‘పొల్యూషన్ ఫ్రీ’గా ఉంచాలన్నదే తమ లక్ష్యమని తెలిపారు. అందుకే పరిశ్రమలు ORR బయటే ఉండాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఇందులో ఎలాంటి కుంభకోణం లేదని, విపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు.