KNR: 21 ఏళ్ల వయస్సు ఉండి, సంబంధిత ప్రాంత ఓటర్ లిస్టులో పేరు ఉండాలి. SC/ ST/ BC లు కులం సర్టిఫికేట్ జతచేయాలని సంబంధిత అధికారులు తెలిపారు. నేర చరిత్ర, ఆస్తులు, విద్యార్హతల అఫిడవిట్ ఇవ్వాలి. అభ్యర్థితో పాటు ఇద్దరు సాక్షుల సంతకాలు ఉండాలన్నారు. ఎలక్షన్ ఖర్చు నిర్వహిస్తానని డిక్లరేషన్ ఇవ్వాలి. ప్రతిపాదకుడు తప్పనిసరిగా అదే వార్డు/ స్థానంలో ఓటు హక్కు కలిగి ఉండాలని సూచించారు.