శ్రీకాకుళం మండలం గూడెం పంచాయతీలో ప్రభుత్వం వైద్య కళాశాలను ప్రైవేటీకరణ చేయాలనే యోచనకు వ్యతిరేకంగా YCP కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యువనాయకులు ధర్మాన రామ్ మనోహర్ నాయుడు ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రజల నుంచి సంతకాలు సేకరించారు.