VZM: తెర్లాం PACS మాజీ అధ్యక్షులు నర్సుపల్లి అప్పలస్వామి (87) ఇవాళ తెల్లవారుజామున మృతి చెందారు. ఈయన పశువైద్య శాఖలో పనిచేసి రిటైరయ్యారు. భార్య, పార్వతమ్మ తెర్లాం సర్పంచ్‌గా, MPP గా పనిచేశారు. కుమారుడు వెంకటేశ్వరరావు ప్రస్తుతం తెర్లాం PACS అధ్యక్షుడిగా, TDP మండల అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. అప్పలస్వామి మృతిపట్ల పలువురు సంతాపం తెలిపారు.