AP: మూడు నాలుగు నెలల్లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పార్టీ నాయకులు, కార్యకర్తలకు CM చంద్రబాబు కీలక సూచనలు చేశారు. ఇప్పటి నుంచే ప్రజల్లో ఉంటూ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమం గురించి వివరించాలన్నారు. ఏ కార్యక్రమం జరిగినా జనసేనా, BJPలకు కలుపుకుని వెళ్లాలని, స్థానిక ఎన్నికలకు మూడు పార్టీ కలిసి వెళతాయని వెల్లడించారు.