1. బరువు తగ్గడంలో సహాయపడుతుంది. 2. జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. 3. మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలను దూరం చేస్తుంది. 4. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. 5. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. 6. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. 7. గుండె, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. 8. ఎముకలను బలంగా మారుస్తుంది.