శొంఠి పొడి అనారోగ్య సమస్యలకు చెక్ పెడుతుందని నిపుణులు చెబుతున్నారు. మార్నింగ్ సిక్నెస్తో బాధపడేవారు రోజూ శొంఠి టీ తాగితే మంచిది. మహిళల నెలసరి నొప్పులకు చెక్ పెడుతుంది. జలుబు, దగ్గు వంటి శ్వాసకోశ సమస్యలను దూరం చేస్తుంది. అజీర్తి, మలబద్ధకం వంటి జీర్ణసంబంధిత సమస్యలను నివారిస్తుంది. ఇమ్యూనిటినీ పెంచుతుంది. కండరాలు, కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది.