చలికాలం వచ్చిందంటే చాలు సీజనల్ వ్యాధులు విజృంభిస్తాయి. ఈ సీజన్లో ఇమ్యూనిటీ పవర్ కూడా తగ్గుతుంది. సీజనల్ వ్యాధుల భారీనా పడకుండా ఉండాలంటే ప్రతి రోజు ఉదయం గోరువెచ్చటి నీటిలో అర టీ స్పూన్ నిమ్మరసం కలిపి తాగితే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయట. సీజనల్ వ్యాధుల భారీన పడకుండా ఉండటమే కాకుండా లివర్‌ను క్లీన్ చేస్తుందట. అలాగే మలబద్దకాన్ని దూరం చేయడంతో పాటు రోజంతా యాక్టీవ్‌గా ఉండేలా చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.