AP: అమరావతి పేరుతో చంద్రబాబు లెక్కలేనన్ని పాపాలు చేస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. సెల్ఫ్ ఫైనాన్స్ క్యాపిటల్ అంటూనే భారీగా అప్పులు చేస్తున్నారని విమర్శించారు. అసెంబ్లీలో మంత్రి నారాయణ పచ్చి అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. అమరావతిపై అసెంబ్లీలో తీర్మానం చేస్తే.. చట్టబద్ధత వస్తుందా? అని ప్రశ్నించారు.