ప్రస్తుతం ఇయర్ ఫోన్స్‌ను ఎక్కువగా వాడుతున్నారు. దీంతో కొన్ని అనారోగ్య పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. వినికిడి శక్తి తగ్గే ప్రమాదం ఉందని.. చెవిలో నిరంతరం లాగుతున్నట్టు, మోగుతున్నట్టు లేదా ఏదో తెలియని శబ్దం వినబడినట్టు ఉంటుందట.
Tags :