TG: యశోద ఆస్పత్రి నుంచి కేసీఆర్ డిశ్చార్జ్ అయ్యారు. ఆస్పత్రి నుంచి నందినగర్ నివాసానికి కేసీఆర్ వెళ్లారు. ఆయన వెంట హరీశ్ రావు, సంతోష్ రావు ఉన్నారు. KCRకు జ్వరం పూర్తిగా తగ్గిందని వైద్యులు చెప్పారు.
Tags :