ATP: సినీ నటుడు సుమన్ అనంతపురానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయనను ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ మర్యాదపూర్వకంగా కలిశారు. ఎంపీ ఆయనను శాలువాతో సత్కరించారు. అనంతరం రాష్ట్రంలోని తాజా రాజకీయ అంశాలు, సినీ పరిశ్రమకు సంబంధించిన అంశాలపై ఇరువురూ కాసేపు చర్చించారు.
Tags :