AP: రాష్ట్రంలో కీలక ప్రాజెక్టుల కోసం 20,494 ఎకరాలకు CRDA ఆమోదం లభించిందని మంత్రి నారాయణ వెల్లడించారు. ‘2500 ఎకరాల్లో స్మార్ట్ సిటీ, 2500 ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీ, 5 వేల ఎకరాల్లో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్, గోపీచంద్ బ్యాడ్మింటన్, MSK ప్రసాద్ క్రికెట్ అకాడమీలకు చెరో 12 ఎకరాలు, కిమ్స్ మెడికల్ కాలేజీకి 25 ఎకరాలు, బీజేపీకి 2 ఎకరాలు కేటాయించారు’ అని పేర్కొన్నారు.