NTR: దేశవ్యాప్తంగా జులై 9న జరిగే సమ్మెలోకు సీఐటీయూ చందర్లపాడు మండల కార్యదర్శి వేల్పుల ఏసోబు శనివారం చందర్లపాడు విద్యాశాఖ అధికారి జీ. శ్యామ్‌కు సమ్మె నోటీసులిచ్చారు. మధ్యాహ్న భోజన, శానిటేషన్ కార్మికులతో కలిసి ఆయన మాట్లాడారు. కనీస వేతనం, పెరిగిన ధరలకు అనుగుణంగా మెనూ ఛార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు.