NLR: జిల్లా ఉండవల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఆర్డీఏ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎస్ విజయానంద్, మంత్రి నారాయణ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మొత్తం ఏడు అంశాలకు సంబందించి సీఆర్డీఏ ఆమోదం తెలపనుంది. భూ కేటాయింపులపై కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయాలను ఆమోదించనుంది.