VZM: జిల్లా పోలీసుశాఖలో క్రియాశీలకమైన స్పెషల్ బ్రాంచ్ విభాగంలో పని చేస్తున్న పోలీసు అధికారులు, సిబ్బందితో జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ శనివారం సమీక్ష నిర్వహించారు. ఈమేరకు వారికి క్షేత్ర స్ధాయిలో నిర్వహించాల్సిన విధులపై దిశా నిర్ధేశం చేశారు. అలాగే ఎస్పీ సిబ్బంది క్షేత్ర స్థాయిలో ముందస్తు సమాచారంను సేకరించేందుకు సమాచార వ్యవస్థను మెరుగుపర్చుకోవాలన్నారు.