AP: ఇబ్రహీంపట్నంలో నిన్న మహిళా కానిస్టేబుల్‌ను వాళ్ల తమ్ముడు పరువు హత్య చేసిన కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నాగమణి తమ్ముడు పరమేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనిపై 103(1) బీఎన్ఎస్ కింద కేసు నమోదు చేశారు. అతనికి సహకరించిన నిందితులకోసం గాలింపు చేపట్టారు.