యూరప్‌లో నివసించాలని చూస్తున్నవారికి ఐర్లాండ్ కొత్త ఆఫర్‌ను ప్రకటించింది. ఐర్లాండ్‌లో దీర్ఘకాలిక నివాసాన్ని ఏర్పరుచుకునేందుకు ఆకర్షణీయమైన మార్గాన్ని అందిస్తుంది. దీనికోసం భారతీయులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. దరఖాస్తు రుసుము 500 యూరోలు (సుమారు రూ.52,000) అని వెల్లడించింది. ఐర్లాండ్‌లో చట్టబద్ధంగా ఐదేళ్లు నివసించి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.