TG: సూర్యాపేట జిల్లా వేదికగా మాజీ మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన చేశారు. బీఆర్ఎస్ అధికారమే లక్ష్యంగా వచ్చే ఏడాదిలో పాదయాత్ర చేస్తున్నట్లు వెల్లడించారు. సూర్యాపేటలో జనాల్ని చూస్తుంటే పెద్ద బహిరంగ సభకే వచ్చినట్లుందని సంతోషం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్దే అధికారమని ధీమా వ్యక్తం చేశారు.