AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన 60వ సీఆర్డీఏ అథారిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పురపాలక, సీఆర్డీఏ, ఏజీసీఎల్ ఆర్థిక, అటవీశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాజధాని నిర్మాణంలో వివిధ ప్రతిపాదనలపై సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. అమరావతిని హరిత, నీలి నగరంగా లివబుల్ సిటీగా నిర్మిస్తున్నామని పేర్కొన్నారు.