TG: స్థానిక సంస్థల ఎన్నికలపై 2, 3 రోజుల్లో CM రేవంత్‌తో చర్చించి నిర్ణయం తీసుకుంటామని TPCC చీఫ్ మహేష్ తెలిపారు. BCలకు 42% రిజర్వేషన్లపై కోర్టు తీర్పు ప్రకారం ముందుకెళ్తామని.. న్యాయస్థానం రిజర్వేషన్లను అంగీకరించకుంటే పార్టీపరంగా కేటాయిస్తామని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక అధ్యాయం రేపటితో ముగియనున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ ఎన్నికలపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.