TG: GHMCలో ప్రభుత్వం 20 మున్సిపాల్టీలు, 7 కార్పొరేషన్లను విలీనం చేసిన విషయం తెలిసిందే. ORRలోపలతో పాటు అవతలి కొన్ని ప్రాంతాలను కలిపి గ్రేటర్‌గా పరిగణించింది. ఈ విలీనం 1, 2 నెలల్లో పూర్తి కానుంది. దీంతో 2,735 చదరపు కి.మీతో దేశంలోనే అతిపెద్ద నగరంగా హైదరాబాద్ అవతరించనుంది.